"సమైఖ్యాంధ్రకై నినదించే సీమాంధ్ర విధ్యార్థులే మూర్ఖులా లేక సీమాంధ్ర నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా" అనేది వాళ్ళే తేల్చుకోవాలి. తోటి విధ్యార్థులను ఈవిధంగా ప్రశ్నించడం బాద కలిగించినా, ఈ క్రింది ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పి ఆ తర్వాత వారు నిర్ణయం తీసుకోవాలి.
1. 2009 Elections సమయంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు వారి వారి manifestoల్లో ప్రత్యేక తెలంగాణకి వారు కట్టుబడి ఉన్నట్టు పొందుపరిచారు.
మరి ఈ విధ్యార్థులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
టి.డి.పి 2009 manifestoలో page 40 వారు ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
"Telugu Desam Party declares that it will resume all political and legal initiatives to pursue the goal of achieving a separate Telengana State after assuming power".
congress 2009 manifestoలో page 23లో వారు తెలంగాణకి కట్టుబడి ఉన్నట్టు పొందుపరిచారు.
2. సరే విధ్యార్థులు manifestoల్లో ఏముందో చూడలేదనుకుందాం. కాని ఆయా పార్టీలు తెలంగాణకి సై అని, TRSతో పొత్తు పెట్టుకున్నప్పుడైనా ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
3. December 9, 2009లో కేంద్ర ప్రకటన వెలుబడే ముందు జరిగిన ALL PARTY MEETING లో అన్ని పార్టీలు తెలంగాణకి OK  చెప్పినప్పుడైనా విధ్యార్థులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వారి వారి నాయకులను ఎందుకు నిలదీయలేదు?
4. పై మూడు సందర్భాలలో "సమైఖ్యాంధ్ర ఉద్యమం" చేయని సీమాంధ్ర విధ్యార్థులు, December 9, 2009లో కేంద్ర ప్రకటన తర్వాత అకస్మాత్తుగా అప్పుడే మత్తు వీడినట్టు "సమైఖ్యాంధ్ర ఉద్యమం" చేయడం సమంజసమా?
తెలంగాణ కోసం 600 పైచీలుకు విధ్యార్థులు ప్ర్రాణార్పణ గావించారు. కనీసం 5 విధ్యార్థులు సమైఖ్యాంధ్ర  కోసం ప్ర్రాణార్పణ గావించారా? ఇక్కడ నా ఉద్దేశ్యం సమైఖ్యాంధ్ర విధ్యార్థులు చావాలని కాదు. కాని వారు తెలంగాణ కోసం 600 పైచీలుకు విధ్యార్థులు ప్ర్రాణార్పణ గావించారో అర్థం చేసుకోవాలనేదే మా ఆవేదన.
సమైఖ్యవాద నాయకులు సీమాంధ్ర విద్యర్థులకు నూరిపోసినట్టు, తెలంగాణలో నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంలేదు. ఫ్రొ. జయశంకర్, దిలీప్ లాంటి ఎంతో మంది మేధావుల స్ప్పూర్థితో తెలంగాణ విద్యార్థి లోకం ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.
దయచేసి స్వార్థపూరిత సమైఖ్యవాద నాయకుల మాటలు నమ్మి కృత్రిమ ఉద్యమం చేయకండి. "ప్రాంతాలుగా విడిపోదాం. అన్నదమ్ముల్ల కలిసుందాం". కాని ప్రాంతాలుగా కలిసుండి అంతర్గత వైశమ్యాలతో కొట్టుకునేలా చేయకండి. విడిపోవడానికి కల అభ్యంతరాలను చర్చించి పరిశ్కరించుకుందాం. తెలంగాణ ప్రజల న్యాయమైన పోరాటానికి మీ సమ్మతి తెలిపి ప్రాంతాలుగా విడిపోయిన మనం ఎప్పటికీ అన్నదమ్ములమే అని నిరూపిద్దాం.
Monday, July 11, 2011
Friday, July 1, 2011
చిరంజీవి మళ్ళీ నటిస్తున్నాడు ---అదో పెద్ద జోక్ కదా..హ్హ హ్హ హ్హ
ఈ రోజు ఈనాడులో రామ్ చరణ్ statement చూసి నవ్వువచ్చింది. తన తండ్రి chiranjeevi ఇక సినిమాల్లో నటించడని నిర్ణయం తీసుకున్నాడట. ఆ నిర్ణయం వల్ల futureలో తనతో నటించాలన్న కోరిక తనకిక తీరదని బాద పడుతున్నాడట. చిరంజీవి ఎప్పుడైనా మాట మీద నిల్చున్నాడా? సినిమాల్లో వేషం మార్చినంత easyగా మాట మారుస్తాడని తనకి తెలీదా? 
Congress పార్టీ ప్రభుత్వంలో ఉండగ, "ఆ పార్టీ సామాజిక న్యాయం ప్రజలకు చేయదు. అందుకే ప్రజారాజ్యం పార్టీ పెట్టి సామాజిక న్యాయం చేస్తాను" అని, అదే Congress పార్టీ ప్రభుత్వంలో ఉండగానే ప్రజారాజ్యం పార్టీని Congress పార్టీలో కలిపేసి చేతులు దులుపేసుకున్నాడు. Elections timeలో, "తెలంగాణ ఇస్తాము" అని చెప్పి, ఓట్లు-సీట్లు రాలేదన్న అక్కసుతో తన స్వార్థానికి, ఇప్పుడు "తెలంగాణకి వ్యతిరేకం" అని మాట మార్చాడు. ఇష్టం వచ్చినట్టు సీట్లు అమ్ముకొని, గెలవాలంటే ఎలా గెలుస్తారు. middle class familyలో పుట్టిన నేను, నా birthday ఎప్పుడూ చేసుకోపోయినా, వేశాల్ల మాటలు మార్చే చిరంజీవి birthday మాత్రం celebrate చేసిన నేను, అంత మూర్ఖంగా ఎలా చేసానా అనిపిస్తుంది.
రామ్ చరణ్, ఖజరారే song లాంటి పాటకి చిరంజీవితో కలిసి dance చేయాలన్న నీ కోరిక తప్పక తీరుతుంది. అంతే కాదు, వీలైతే traingle love story మీరు చేసిన ఆశ్చ్యర్యపోనవసరంలేదు. మీ నాన్న గురించి మీ కంటే ఈ రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసు. నువ్వు చాలా ఎదగాలి "మగధీర"...

Tuesday, June 28, 2011
The Economics టైమ్స్ Editoral చెప్పిన నిజాలు
01 Jun 2011
The Economics Times
     ( Editoral )
Time for Telangana
A separate state will be good for the region, the economy and the Congress
    It is time for the Congress to take the plunge and carve the state  of Telangana out of Andhra Pradesh. There are many reasons to do so, not  least the fact that historically, state boundaries get drawn and  redrawn many times. When it became a republic, India was composed of 14  states. Now, at 28, it has double the number. Many states like Andhra  Pradesh itself, were carved out of bigger entities after linguistic or  ethnic movements. The three newest states, Chhattisgarh, Jharkhand and  Uttarakhand, were created as recently as 2000. State boundaries are not  carved in stone, but need to adjust to local needs and politics. The  argument for Telangana is simple: the region’s people want out and a new  state of their own. Statehood might give the backward region a chance  to run things better. Indeed, there is evidence to show that smaller  states carved out of bigger ones tend to do better than their parent  states: in 2008-09, the average person in Jharkhand was 50% better off  than the average Bihari, the average Chhattisgarh resident was 54%  better off than someone in Madhya Pradesh and income per head in  Uttarakhand was 95% more than that in Uttar Pradesh. Why should we doubt  that Telangana, home to much forest and mineral wealth, could take off  on a similar trajectory after becoming a state?
Most of the reasons  for the Congress’ chicken-hearted dither over Telangana do not exist any  more. Its powerful chief minister Y S Rajasekhara Reddy, an opponent of  the idea of Telangana, is no more. Son Jaganmohan is a rebel who has  just beaten the Congress in recent bypolls. The main opposition party,  the TDP, oscillates opportunistically between pro- and anti-Telangana  postures. The current administration headed by Kiran Reddy has no  platform. Creating Telangana will win the Congress many hearts and votes  in the region, and stem the losses in Rayalaseema and coastal Andhra.  It will also create the opportunity to create a new capital, with all  the new spending and infrastructure that’s required, away from  Hyderabad. There is precious little to lose — and much to gain, from  creating Telangana state. Get on with it.
Sunday, June 26, 2011
Telangana Issues - Prof Jaya Shankar
పార్ట్ 1:
పార్ట్ ౨:
పార్ట్ ౩:
పార్ట్ ౪:
పార్ట్ ౫:
పార్ట్ ౬:
పార్ట్ ౭:
పార్ట్ ౨:
పార్ట్ ౩:
పార్ట్ ౪:
పార్ట్ ౫:
పార్ట్ ౬:
పార్ట్ ౭:
లగడపాటి vs KTR
లగడపాటి ఎంత మూర్ఖుడో ఈ video చూస్తే అర్థం అవుతుంది. నిజానిజాలు తెలుసుకోకుండా తన ధనమదాన్ని చూపెట్టే ఇలాంటి మూర్ఖులు ఎప్పటికి మారుతారో కదా...
Tuesday, December 22, 2009
"జై తెలంగాణ" అనో, "జై ఆంధ్ర" అనో లేక "సమైఖ్యాంధ్ర" అనే ముందు మనం చరిత్ర తెలుసుకుందాం...
అందరికి నమస్కారం.
ఈరోజు వివిధ University ల విధ్యార్తులు "జై తెలంగాణ" అనో, "జై ఆంద్ర" అనో లేక "సమైఖ్యాంధ్ర" అనో అనటానికి వారు "ఏ ప్రాంతంలో పుట్టారు" అనేది ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. చదువుకున్న మనమే నిజాలు తెలుసుకునే
ప్రయత్నం చేయకుండా, ఉద్యమాలు నడపడం సమంజసం కాదు. రేపు ఎవరైనా మనల్ని అసలు "ఈ గొడవ ఏంటీ", అని అడిగితే నిజాలు చెప్పే పరిస్థితిలో మనం ఉండాలే గాని, ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకొకూడదు. అలా తప్పించుకుంటే
ఈనాటి రాజకీయ నాయకులకు, చదువురాని వ్యక్తులకు, University ల విధ్యార్తులకు (మనకు) తేడా ఏమి ఉండదు. కాబట్టి "మనం ఏ ప్రాంతంలో పుట్టాం" అన్న విషయాన్ని కాసేపు పక్కనబెట్టి సమస్య పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. ఆంధ్ర ప్రదేశ్ ఎలా, ఎందుకు ఎర్పడింది?
2. ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి? తెలంగాణ అంటే ఏమిటి?
3. ఆంధ్ర ప్రదేశ్ కి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి తేడా ఏమిటి?
4. మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎందుకు చనిపోయారు?
5. ప్రత్యేక తెలంగాణ వాదం ఎలా మొదలైంది?
6. ప్రత్యేక తెలంగాణ వాదానికి సహేతుక రుజువులు, కారణాలు ఉన్నాయా? లేక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందా?
7. TRSఏ తెలంగాణా? తెలంగాణాయె TRSఆ?
8. ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించే Congress నాయకత్వంలోని UPA కేంద్ర ప్రభుత్వం మరి ప్రత్యేక తెలంగాణకి రాజకీయ ప్రక్రియ ఎలా మొదలుపెట్టింది?
9. "సమైఖ్యాంధ్ర" అంటే ఏమిటి? సమైఖ్యాంధ్ర ఉద్యమం ఎలా, ఎందుకు మొదలైంది?
10. సమైఖ్యాంధ్ర వాదానికి సహేతుక రుజువులు, కారణాలు ఉన్నాయా? లేక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందా?
11. Settlers తెలంగాణలో బయభ్రాంతులకు గురౌతున్నారా? బయపడిందే నిజమైతే, వారి అనుమానాలు నిజాలా? లేక అపోహలా?
మొదటి 7 ప్రశ్నలకు ఈ document లో సమాధానాలు లభిస్తాయి. మిగత ప్రశ్నలకు సమాధానాలు వెదికి త్వరలో నా తరువాయి post లో ప్రచురిస్తాను.
మీ విలువైన అభిప్రాయాలను తప్పక తెలియజెయగలరు.
-మీ
మహి

Subscribe to:
Comments (Atom)