Tuesday, December 22, 2009

"జై తెలంగాణ" అనో, "జై ఆంధ్ర" అనో లేక "సమైఖ్యాంధ్ర" అనే ముందు మనం చరిత్ర తెలుసుకుందాం...

అందరికి నమస్కారం.
ఈరోజు వివిధ University ల విధ్యార్తులు "జై తెలంగాణ" అనో, "జై ఆంద్ర" అనో లేక "సమైఖ్యాంధ్ర" అనో అనటానికి వారు "ఏ ప్రాంతంలో పుట్టారు" అనేది ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. చదువుకున్న మనమే నిజాలు తెలుసుకునే
ప్రయత్నం చేయకుండా, ఉద్యమాలు నడపడం సమంజసం కాదు. రేపు ఎవరైనా మనల్ని అసలు "ఈ గొడవ ఏంటీ", అని అడిగితే నిజాలు చెప్పే పరిస్థితిలో మనం ఉండాలే గాని, ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకొకూడదు. అలా తప్పించుకుంటే
ఈనాటి రాజకీయ నాయకులకు, చదువురాని వ్యక్తులకు, University ల విధ్యార్తులకు (మనకు) తేడా ఏమి ఉండదు. కాబట్టి "మనం ఏ ప్రాంతంలో పుట్టాం" అన్న విషయాన్ని కాసేపు పక్కనబెట్టి సమస్య పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ఆంధ్ర ప్రదేశ్ ఎలా, ఎందుకు ఎర్పడింది?
2. ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి? తెలంగాణ అంటే ఏమిటి?
3. ఆంధ్ర ప్రదేశ్ కి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి తేడా ఏమిటి?
4. మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఎందుకు చనిపోయారు?
5. ప్రత్యేక తెలంగాణ వాదం ఎలా మొదలైంది?
6. ప్రత్యేక తెలంగాణ వాదానికి సహేతుక రుజువులు, కారణాలు ఉన్నాయా? లేక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందా?
7. TRSఏ తెలంగాణా? తెలంగాణాయె TRSఆ?
8. ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించే Congress నాయకత్వంలోని UPA కేంద్ర ప్రభుత్వం మరి ప్రత్యేక తెలంగాణకి రాజకీయ ప్రక్రియ ఎలా మొదలుపెట్టింది?
9. "సమైఖ్యాంధ్ర" అంటే ఏమిటి? సమైఖ్యాంధ్ర ఉద్యమం ఎలా, ఎందుకు మొదలైంది?
10. సమైఖ్యాంధ్ర వాదానికి సహేతుక రుజువులు, కారణాలు ఉన్నాయా? లేక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందా?
11. Settlers తెలంగాణలో బయభ్రాంతులకు గురౌతున్నారా? బయపడిందే నిజమైతే, వారి అనుమానాలు నిజాలా? లేక అపోహలా?

మొదటి 7 ప్రశ్నలకు ఈ document లో సమాధానాలు లభిస్తాయి. మిగత ప్రశ్నలకు సమాధానాలు వెదికి త్వరలో నా తరువాయి post లో ప్రచురిస్తాను.
మీ విలువైన అభిప్రాయాలను తప్పక తెలియజెయగలరు.
-మీ
మహి

2 comments:

Unknown said...

Telangana Muddu Biddav ra nuvvu...nuvvu challa gundaale...raavanudu chaavali raa kanna ...raajyame maaraali ra naanna...andukovayya...aa janda ni vodalabokayya....Vandanaalayya neeku Vandanaalayya :D...

Naresh Vanama said...

Yes Rajesh...I agree with your comments for Mahi...We need to promote this blog to all our known people..so that we can pass facts about Telangana to the people..